Get me outta here!

Saturday, May 6, 2023

Telangana (తెలంగాణ) Geography Top 35 Bits.

 1 .తెలంగాణ రాష్ట్రము లో ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి     ?   

 Ans :4 

2 .తెలంగాణ రాష్ట్రము లో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది  ?

Ans : మహబూబ్ నగర్   

3 .తెలంగాణ లో సాధారణం గా అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది  ?

Ans :  ఆదిలాబాద్     

4 .ఈశాన్య రుతుపవనాల వల్ల అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది  ?

Ans :కరీంనగర్   

5 .కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను ఏ జిల్లా లో నిర్మిస్తున్నారు  ?

Ans :కరీంనగర్  

6 .తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది   ?

Ans :జమ్మి చెట్టు  

7 .తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది   ?

Ans :పాలపిట్ట  

8 .తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది     ?

Ans :తంగేడు పువ్వు 

9 . తెలంగాణ లో విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా ఏది   ? 

Ans : నల్గొండ  

10 .తెలంగాణ లో విస్తీర్ణం పరంగా అతి చిన్న  జిల్లా ఏది  ? 

Ans : హైదరాబాద్  

11 .తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందిచినది ఎవరు  ?

Ans :  ఏలే లక్ష్మణ్ 

12 . తెలంగాణ అమర వీరుల స్తూపం రూపశిల్పి ఎవరు   ?

Ans :ఎక్కా యాదగిరి  

13 .ప్రపంచ తెలుగు మహా సభల లోగో ను రూపొందించింది ఎవరు   ?

Ans : రమణా రెడ్డి 

14 .జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రము ఇండియా లో ఎన్నో స్థానం లో ఉంది  ?

Ans :12 వ స్థానం 

15 .తెలంగాణ రాష్ట్రము లో జన సాంద్రత అధికం గా  ఉన్న జిల్లా ఏది  ?  

 Ans :హైదరాబాద్ 

16 .తెలంగాణ రాష్ట్రము లో అతి తక్కువ జన సాంద్రత కలిగి ఉన్న జిల్లా ఏది ?

Ans : ములుగు   

17 .ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణ ప్రదేశం ఎక్కడ ఉంది    ? 

Ans :తుమ్మిడిహట్టి . 

18 .తెలంగాణ రాష్ట్రము లో కరువు ఎక్కువు గా ఉన్న జిల్లా ఏది   ? 

Ans : మహబూబ్ నగర్    

19 .అటవీ విస్తీర్ణం అధికం గా గల జిల్లా ఏది   ?

Ans : భద్రాద్రి కొత్తగూడెం  

20 .అటవీ విస్తీర్ణం తక్కువగా గల జిల్లా ఏది ? 

Ans :హైదరాబాద్        

21 .తెలంగాణ రాష్ట్రము లో స్త్రీ ,పురుష నిష్పత్తి ఎక్కువ గల జిల్లా ఏది   ?    

Ans : నిర్మల్   

22 . తెలంగాణ రాష్ట్రము లో స్త్రీ ,పురుష నిష్పత్తి తక్కువ  గల జిల్లా ఏది   ?

Ans :రంగారెడ్డి    

23 .తెలంగాణ లో జనాభా పరంగా అతి పెద్ద జిల్లా ఏది    ?

Ans :హైదరాబాద్  

24 .తెలంగాణ లో జనాభా పరంగా అతి చిన్న  జిల్లా ఏది  ?

Ans : ములుగు 

25 .దేశ భౌగోళిక విస్తీర్ణం లో తెలంగాణ స్థానం ఎంత  ?

Ans :11 వ స్థానం  

26 .తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది    ?

Ans :మచ్చల జింక    

27 .తెలంగాణ రాష్ట్రము లో ప్రస్తుత జిల్లాల సంఖ్య  ?

Ans :  ౩౩ .

28 .తెలంగాణ లో షెడ్యూల్ కులాలు జనాభా అధికం గా గల జిల్లా ఏది   ?

Ans :రంగా రెడ్డి  

29 .తెలంగాణ లో షెడ్యూల్ కులాలు జనాభా తక్కువ  గా గల జిల్లా ఏది  ?

Ans : కొమరం భీం ఆసిఫాబాద్  .

30 .దేశ జనాభా లో తెలంగాణ రాష్ట్ర జనాభా శాతం ఎంత    ?

Ans :2 .89 %

31 . దేశ భౌగోళిక విస్తీర్ణం లో తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత ?

Ans : 3 .41 %

32 .జిల్లాల పునర్ వ్యవస్తీకరణలో భాగం గా విభజించ పడని జిల్లా ఏది ?

Ans : హైదరాబాద్ 

౩౩. రాష్ట్రము లో అత్యధిక రెవిన్యూ డివిజన్లు  గల జిల్లా ఏది ?

Ans : రంగా రెడ్డి 

34 .తెలంగాణ రాష్ట్రము లో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి ?

Ans : 3 

౩5.తెలంగాణ రాష్ట్రము లో అత్యధికం గా ఏ రకమైన నేలలు కలవు ?

Ans : ఎర్ర నేలలు 


0 comments:

Post a Comment