Get me outta here!

Monday, May 8, 2023

RBI (రిజర్వు బ్యాంకు )

 1 .భారతీయ రిజర్వు బ్యాంకు ఏర్పడిన సంవత్సరం  ?   

 Ans :1935 ఏప్రిల్ 1 

2 .ప్రస్తుత RBI గవర్నర్ ఎవరు  ?

Ans : శక్తి కాంత దాస్   

3 .దేశం లో కేంద్ర బ్యాంకు ని ఏమని పిలుస్తారు  ?

Ans :  Reserve Bank అఫ్ ఇండియా.   

4 .RBI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది   ?

Ans :ముంబై   

5 .RBI ని ఎప్పుడు జాతీయం చేశారు ?

Ans :1949 జనవరి 1 

6 .RBI ప్రధాన కార్యాలయం మొదట ఎక్కడ ఏర్పాటు చేసారు  ?

Ans :కోలకతా(Kolkata)   

7.ఎక్కువ కాలం పనిచేసిన RBI గవర్నర్ ఎవరు  ?

Ans :బెనగల్ రామారావు 

8 .తక్కువ  కాలం పనిచేసిన RBI గవర్నర్ ఎవరు  ?

Ans :అమిత్ ఘోష్ 

9 . RBI డైరెక్టర్స్ పదవీకాలం ఎంత  ? 

Ans :5 years 

10 .దేశం లో RBI ఏర్పాటును సూచించిన కమిటీ ఏది ? 

Ans : రాయల్ కమీషన్

11 .RBI మొట్ట మొదటి గవర్నర్ ఎవరు   ?

Ans : Sir Osborne Smith

12 . RBI మొదటి భారతీయ గవర్నర్ ఎవరు     ?

Ans :Sir C. D. Deshmukh

13 .RBI గవర్నర్ గా పనిచేసి దేశ ప్రధాని అయినది ఎవరు     ?

Ans :మన్మోహన్ సింగ్ 

14 .RBI గవర్నర్ గా పనిచేసిన తెలుగు వారు ఎవరు ?

Ans :దువ్వూరి సుబ్బారావు మరియు యాగ వేణుగోపాల్ రెడ్డి

15 .భారత దేశ బ్యాంకింగ్ రంగం పితామహుడు ఎవరు  ?  

 Ans :M . నరసింహం

0 comments:

Post a Comment