Get me outta here!

Monday, May 8, 2023

నీతి ఆయోగ్ (NITI Aayog)

 1 ."నీతి ఆయోగ్ " ను ఎప్పుడు ఏర్పాటు చేసారు ?   

 Ans :2105 January 1 

2 .నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు  ?

Ans : ప్రధానమంత్రి  

3 .నీతి ఆయోగ్ మొదటి అధ్యక్షుడు ఎవరు ?

Ans :  నరేంద్ర మోడీ    

4 .నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు  ?

Ans :అరవింద్ పనగరియా  

5 .నీతి ఆయోగ్ మొదటి CEO  ఎవరు ?

Ans :సింధుశ్రీ ఖుల్లర్ 

6 .నీతి ఆయోగ్ ప్రస్తుత  CEO  ఎవరు    ?

Ans :BVR సుబ్రహ్మణ్యం   

7.నీతి ఆయోగ్ ప్రస్తుత  ఉపాధ్యక్షుడు ఎవరు  ?

Ans :సుమన్ భేరి   

8 .Full form of  NITI Aayog   ?

Ans :National Institution for Transforming India . 

9 . ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది ? 

Ans :2015 ఫిబ్రవరి 8 

10 .నీతి ఆయోగ్ వైస్ చైర్మన్   ను ఎవరు నియమిస్తారు   ? 

Ans : ప్రధానమంత్రి 

11 .నీతి ఆయోగ్ CEO ను ఎవరు నియమిస్తారు  ?

Ans : ప్రధానమంత్రి 

12 . నీతి ఆయోగ్ తొలి సమావేశం ఎక్కడ జరిగింది    ?

Ans :ఢిల్లీ (Delhi )

13 .నీతి ఆయోగ్ తొలి సమావేశం పేరు ఏమిటి    ?

Ans :టీం ఇండియా (Team India ) 

14 ."India : The Emerging gaint  " గ్రంథ రచయిత ఎవరు  ?

Ans :అరవింద్ పనగరియా 

15 .ఏ సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేసారు   ?  

 Ans :ప్రణాళికా సంఘం 

16 .నీతి ఆయోగ్ CEO ఏ అధికారితో సమన స్థాయిని కలిగి ఉంటాడు   ?

Ans : భారత ప్రభుత్వ కార్యదర్శి    

17 .నీతి ఆయోగ్ లో ఎంత మంది ఉపాధ్యక్షులు ఉంటారు  ? 

Ans :1 

18 .నీతి ఆయోగ్ పేదరిక నిర్మూలనకు ఎవరి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది  ? 

Ans : అరవింద్ పనగరియా   

19 .నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది  ?

Ans : న్యూఢిల్లీ  

20 .నీతి ఆయోగ్ నినాదం ఏమిటి   ? 

Ans : శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం. 

0 comments:

Post a Comment