Get me outta here!

Monday, May 8, 2023

Important Days List (ముఖ్యమైన తేదీలు )

 1 . జాతీయ యువజన దినోత్సవం( నేషనల్ యూత్ డే) ని ఎప్పుడు జరుపుకుంటారు ?

Ans : January 12  

2 .జాతీయ సైన్స్ దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) ని ఎప్పుడు జరుపుకుంటారు  ?

Ans : feb 28  

3 . ఇండియన్ ఆర్మీ డే(సైనిక దినోత్సవం) ని ఎప్పుడు జరుపుకుంటారు  ?

Ans : January  15   

4 . భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకొనే రోజు  ?

Ans :oct 8 

5 . నేషనల్ మాథెమాటిక్స్ డే ని ఏ రోజున జరుపుకుంటాము  ?

Ans :december 22   

6 . జాతీయ కిసాన్ దివస్ గా ఏ రోజున  జరుపుకుంటారు  ?

Ans : december 23  

7 . ఉగ్రవాద వ్యతిరేఖ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు  ?

Ans : May  21   

8 . ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకొనే రోజు  ?

Ans : January 9  

9  . అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకొనే రోజు  ?

Ans :Mar 8    

10  . అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకొనే రోజు ?

Ans : Mar 21    

11  . ప్రపంచ  నీటి దినోత్సవం(వరల్డ్ వాటర్ డే) జరుపుకొనే రోజు   ?

Ans : Mar 22   

12  . వరల్డ్ ఎర్త్ డే ని ఏ రోజున జరుపుకుంటారు ?

Ans : apr 22   

13  . జాతీయ నౌకా దినోత్సవం ని  ఏ రోజున  జరుపుకుంటారు  ?

Ans : apr 5   

14  . ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకొనే రోజు  ?

Ans : apr 7    

15  . ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకొనే రోజు   ?

Ans : july 11     

16  . కార్గిల్ విజయ్  దివస్  జరుపుకొనే రోజు  ?

Ans : july 26     

17  . విజయ్  దివస్  జరుపుకొనే రోజు    ?

Ans : dec 16     

18  .జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకొనే రోజు ?

Ans :ఆగష్టు 29   

19  . ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు   ?

Ans : sep 27   

20 . ప్రపంచ పొగాకు వ్యతిరేఖ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు   ?  

Ans :may 31   

0 comments:

Post a Comment