1 . మహాత్మా గాంధీ సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans :రాజ్ ఘాట్
2 .జవహర్ లాల్ నెహ్రు సమాధి ని ఏమని పిలుస్తారు?
Ans :శాంతి స్థల్
3 . " విజయ్ ఘాట్ " అని ఎవరి సమాధిని పిలుస్తారు ?
Ans :లాల్ బహదూర్ శాస్త్రి
4 . బి ఆర్ అంబేద్కర్ గారి సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans : చైత్ర భూమి
5 .బి ఆర్ అంబేద్కర్ గారి సమాధి " చైత్ర భూమి " ఎక్కడ ఉంది ?
Ans : ముంబై
6 . బాబు జగ్జీవన్ రామ్ సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans : సమతా స్థల్
7 . " శక్తి స్థల్ " అని ఎవరి సమాధిని పిలుస్తారు ?
Ans :ఇందిరా గాంధీ
8 . " వీర్ భూమి " అని ఎవరి సమాధిని పిలుస్తారు ?
Ans : రాజీవ్ గాంధీ
9 . p . v .నరసింహ రావు సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans :జ్ఞాన భూమి
10 . " కిసాన్ ఘాట్ " అని ఎవరి సమాధిని పిలుస్తారు ?
Ans :చరణ్ సింగ్
11 . p . v .నరసింహ రావు సమాధి జ్ఞాన భూమి ఎక్కడ ఉంది ?
Ans : హైదరాబాద్
12 . N .T .రామారావు సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans : బుద్ధ పూర్ణిమ
13 . N .T .రామారావు సమాధి బుద్ధ పూర్ణిమ ఎక్కడ ఉంది ?
Ans : హైదరాబాద్
14 . G .L .నంద సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans :నారాయణ ఘాట్
15 .మొరార్జీ దేశాయ్ సమాధి ని ఏమని పిలుస్తారు ?
Ans : అభయ్ ఘాట్
0 comments:
Post a Comment