1 . ధ్యానచంద్ అవార్డు ఏ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది ?
Ans : క్రీడా విభాగం
2 . దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఏ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది ?
Ans : చలనచిత్ర రంగం
3 . సినీరంగం లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే అవార్డు ఏది ?
Ans : ఆస్కార్
4 . అర్జున అవార్డు ఏ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది ?
Ans : క్రీడా విభాగం
5 .క్రింది వానిలో గణిత శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డు ఏది ?
Ans : రామానుజయ
6 . భారతదేశంలో అత్యున్నత సైనిక పురస్కారం ?
Ans : పరమవీర చక్ర
7 . భారత దేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారం ?
Ans : మహావీర చక్ర
8 . భారత దేశంలో సాహిత్యం లో అత్యున్నత పౌర పురస్కారం ఏది ?
Ans : జ్ఞానపీఠ్
9 . ద్రోణాచార్య అవార్డు ఏ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది?
Ans : క్రీడా విభాగం
10 . దేశం లో అత్యున్నత పౌర పురస్కారం ఏది ?
Ans : భారత రత్న
11 . భారత దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏది ?
Ans : పద్మ విభూషణ్
12 . ఉత్తమ నవలా రచయితకు ఇచ్చే అవార్డు ఏది ?
Ans : బుకర్ ప్రైజ్
13 . ఉత్తమ కవులకు ఇచ్చే అవార్డు ఏది ?
Ans : సరస్వతి సమ్మాన్
14 . సంగీత రంగానికి ఇచ్చే అవార్డు ఏది ?
Ans : గ్రామీ అవార్డు
15 . వ్యాస్ సమ్మాన్ అవార్డు ఏ రంగం లో ఇవ్వడం జరుగుతుంది ?
Ans : సాహిత్య రంగం
0 comments:
Post a Comment