1 . కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans : బెంగుళూర్
2 .ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ?
Ans : ముంబై
3 . రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ?
Ans : హైదరాబాద్
4 . సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans :గుజరాత్
5 .బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans : నాగపూర్
6 . లోకప్రియా గోపినాధ్ బోర్డాలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans : గౌహతి
7 . నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans :కోలకతా
8 . ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
Ans :ఢిల్లీ
9 . భారత దేశం లో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏది ?
Ans : ఢిల్లీ
10 . దబోలీము (Dabolim ) విమానాశ్రయం ఎక్కడ కలదు ?
Ans : గోవా
11 . త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans : కేరళ
12 . చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans :లక్నో
13 . శ్రీ గురు రాందాస్ జి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు?
Ans : అమృతసర్
14 . దేవి అహల్య భాయ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans : ఇండోర్
15 . బిజుపట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans : భువనేశ్వర్
16 . లాల్ బహుదర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans :వారణాసి
17 . షెకెల్ అలం(Sheikh Ul-Alam ) ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans : శ్రీ నగర్
18 .జయప్రకాశ్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ కలదు ?
Ans : పాట్నా
19 . భారత దేశం లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఏది ?
Ans : ఢిల్లీ
20 . భారత దేశం లో మొట్ట మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం గా పేరుగాంచిన ఎయిర్పోర్ట్ ఏది ?
Ans : కొచ్చిన్
0 comments:
Post a Comment