1 .భారత ప్రణాళికా పితామహుడు ఎవరు ?
Ans :మోక్షగుండం విశ్వేశరయ్య
2 .భారత ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరం లో స్థాపించారు ?
Ans : 1950
3 .భారతదేశం లో ప్రణాళికా సంఘం అధ్యక్షునిగా వ్యవహరించు వారు ఎవరు ?
Ans : ప్రధానమంత్రి
4 .మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు ?
Ans :వ్యవసాయం
5 .ప్రణాళికా విరామం(planning holiday ) గా పిలువబడే కాలం ?
Ans :1966 -69
6 .12 వ పంచవర్ష ప్రణాళికా కాలం ?
Ans :2012 -2017
7 .ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టింది ?
Ans :2 వ
8 .ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు ?
Ans :G .L .నందా .
9 . మొదటి పంచవర్ష ప్రణాళికా ఏ సంవత్సరం లో ప్రారంభం అయింది ?
Ans : 1951
10 .8 వ పంచవర్ష ప్రణాళికా కాలం ?
Ans : 1992 -1997
11 ."నీలి విప్లవం" ఏ పంచవర్ష ప్రణాళికా కాలం లో ప్రారంభించబడింది ?
Ans : 7 వ
12 . "హరిత విప్లవం" ఏ పంచవర్ష ప్రణాళికా కాలం లో ప్రారంభించబడింది ?
Ans :3 వ
13 ."గరీబీ హటావో " అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఇచ్చారు ?
Ans : 5 వ
14 .ఇందిరా గాంధీ 20 సూత్రాల కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికా కాలం లో ప్రారంభించారు ?
Ans :5 వ
15 .నిరంతర ప్రణాళికలు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
Ans :1978 -80
16 .రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు ?
Ans : పారిశ్రామిక రంగం
17 .మొత్తం పంచవర్ష ప్రణాళికలు ఎన్ని ?
Ans :12 .
18 .మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరం అని ప్రస్తావించిన మొదటి జాతీయ నాయకుడు ఎవరు ?
Ans : సుభాష్ చంద్ర బోస్
19 .ఒక సంవత్సరం ముందుగా రద్దు అయిన పంచవర్ష ప్రణాళికా ఏది ?
Ans : 5 వ
20 .ప్రణాళికా సంఘం ఏర్పడిన రోజు ?
Ans :1950 march 15 .
21 .ప్రణాళికా సంఘం రద్దు అయిన రోజు ?
Ans : 2014 ఆగష్టు 17
22 . భారతదేశం లో మొత్తం ఎన్ని వార్షిక ప్రణాళికలు అమలు చేసారు ?
Ans :5
23 .భారతదేశం లో మొత్తం ఎన్ని నిరంతర ప్రణాళికలు అమలు చేసారు ?
Ans :2
24 .భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ఏ ప్రభుత్వం అమలు చేసింది ?
Ans : జనతా ప్రభుత్వం
25 .ప్రస్తుతం పంచవర్ష ప్రణాళికలు రద్దు చేసి వాటి స్థానంలో ఏది ఏర్పాటు చేసారు ?
Ans :నీతి ఆయోగ్
0 comments:
Post a Comment