Get me outta here!

Monday, May 1, 2023

April కరెంటు అఫైర్స్ -2023

 1 .ఏ సంవత్సరం నాటికి కర్బన ఉద్గారాలను "సున్నా" స్థాయికి తగ్గించాలని భారత రైల్వే 

లక్ష్యం గా నిర్ణయించింది    ?   

 Ans :2030

2 .నాటో కూటమిలో 31 వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది  ?

Ans : ఫిన్లాండ్  

3 ."ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 " లో మొదటి స్థానం లో నిలిచిన రాష్ట్రము  ఏది ?

Ans :  కర్ణాటక     

4 .RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమించబడ్డారు  ?

Ans :నీరజ్ నిగమ్  

5 .దేశం లో అత్యంత ఎత్తు అయిన అంబేద్కర్ విగ్రహం ఏ రాష్ట్రము లో నెలకొల్పారు  ?

Ans :తెలంగాణ  

6 ."ఇంటర్నేషనల్ ప్రైజ్ in statistics -2023 " అవార్డు విజేత ఎవరు  ?

Ans :సి.రాధాకృష్ణ రావు 

7 .ఇటీవల GI ట్యాగ్ పొందిన కాంగ్రా టీ ఏ రాష్ట్రానికి చెందినది  ?

Ans :హిమాచల్ ప్రదేశ్  

8 .chat  GPT ని నిషేదించిన మొట్టమొదటి దేశం ఏది     ?

Ans :ఇటలీ . 

9 . దేశం లో ఏ పార్టీకి ఇటీవల నూతనం గా జాతీయ పార్టీ గుర్తింపు లభించింది   ? 

Ans : ఆమ్ ఆద్మీ పార్టీ  

10 .2023  వ సంవత్సరానికి సార్క్ లిటరేచర్  అవార్డు ని గెలుచుకున్న వ్యక్తి ఎవరు  ? 

Ans : షేక్ ముజిబుర్ రహ్మన్ 

11 .సుడాన్ లో ఉన్న భారతీయులును స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం  

చేపట్టిన ఆపరేషన్ పేరు ?

Ans :  ఆపరేషన్ కావేరి 

12 . G20 పార్క్ ను ఏ నగరం లో ఏర్పాటు చేయాలి అని భారతదేశం ప్రతిపాదించింది  ?

Ans :న్యూ ఢిల్లీ  

13 .12 గంటల పని బిల్లు ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది  ?

Ans : తమిళనాడు  

14 .జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం ను ఏ రోజున జరుపుకుంటారు    ?

Ans : April 24  

15 .ప్రపంచ పుస్తక దినోత్సవం(world book day ) ను ఏ రోజున జరుపుకుంటారు ?  

 Ans :April 23 

16 .Jio cinema కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరిని ప్రకటించారు  ?

Ans : రోహిత్ శర్మ  

17 .ప్రధాని మోడీ మొట్టమొదటి వాటర్ మెట్రో ను ఎక్కడ ప్రారంభించారు   ? 

Ans :కొచ్చి  . 

18 .ఈశాన్య రాష్టాలలో అతి పెద్ద ఇండోర్ స్టేడియం ఏ రాష్ట్రము లో నిర్మిస్తున్నారు   ? 

Ans : మేఘాలయ     

19 .ఇటీవల ఏ రాష్ట్రము లో మొదటి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసారు   ?

Ans : నాగాలాండ్ 

20 .UIDAI ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త AI చాట్ బాట్ పేరు ఏమిటి ? 

Ans :ఆధార్ మిత్ర       

21 .ప్రపంచ ధరిత్రి దినోత్సవం (world earth day ) ను ఏ రోజున జరుపుకుంటాము  ?    

Ans : April 22    

22 IIT మద్రాస్ తన మొదటి అంతర్జాతీయ క్యాంపస్ ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది  ?

Ans :టాంజానియా   

23 .వందే భారత్ రైళ్ల కోసం భారత్ ఏ దేశం తో ఒప్పందం కుదుర్చుకుంది   ?

Ans :రష్యా 

24 .భారతదేశం లో అత్యంత సంతోషకరమైన రాష్ట్రము ఏది  ?

Ans : మిజోరాం 

25 ."ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన " అమలులో జాతీయ అవార్డు గెలుచుకున్న రాష్ట్రము ఏది ?

Ans : కర్ణాటక  

26 ."నేషనల్ క్వాంటమ్  మిషన్" క్రింద కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది    ?

Ans :6000 కోట్లు   

27 .టాటా ఎలక్ట్రానిక్స్ CEO & MD గా ఎవరు నియమించబడ్డారు  ?

Ans :  రణధీర్ ఠాకూర్ .

28 .దేశం లోనే అతి పొడవైన రబ్బర్ డ్యామ్ "గయాజి డ్యామ్" ఏ రాష్ట్రము లో ప్రారంభించారు  ?

Ans :బీహార్ 

29 .ప్రపంచ మలేరియా దినోత్సవం (world malaria day ) ను ఏ రోజున జరుపుకుంటారు ?

Ans : April 25 .

30 .April 30 న కేంద్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల కాయిన్ ను విడుదల చేసింది   ?

Ans :100 

0 comments:

Post a Comment