Get me outta here!

Friday, April 28, 2023

ప్రధానమంత్రులు (Prime Ministers) Bits

 1 .భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసింది ఎవరు   ?   

 Ans : జవహర్ లాల్ నెహ్రు   

2 ."బికారి హటావో " అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు   ?

Ans : రాజీవ్ గాంధీ   

3 .భారత రత్న బిరుదు పొందిన తొలి ప్రధాని ఎవరు   ?

Ans : జవహర్ లాల్ నెహ్రు   

4 ."జై జవాన్ - జై కిసాన్ " నినాదాన్ని ఇచ్చింది ఎవరు   ?

Ans :లాల్ బహుదర్ శాస్త్రి

5 .విదేశీ పర్యటన లో మరణించిన   తొలి ప్రధాని ఎవరు ?

Ans :లాల్ బహుదర్ శాస్త్రి

6 .భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఎవరు   ?

Ans :ఇందిరా గాంధీ 

7 ."గరీబీ  హటావో " అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు ?

Ans : ఇందిరా గాంధీ 

8 .భారతదేశానికి తొలి కాంగ్రెస్సేతర ప్రధాన మంత్రి ఎవరు   ?

Ans : మొరార్జీ దేశాయ్ . 

9 .పార్లమెంట్ లో అడుగు పెట్టని ప్రధాన మంత్రి ఎవరు  ? 

Ans : చరణ్ సింగ్ 

10 .ప్రధాన మంత్రి పదవి లో హత్య చేయబడ్డ తొలి ప్రధాని ఎవరు   ? 

Ans : ఇందిరా గాంధీ 

11 .అతి చిన్న వయస్సులో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు     ?

Ans : రాజీవ్ గాంధీ 

12 . అతి పెద్ద  వయస్సులో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎవరు    ?

Ans : మొరార్జీ దేశాయ్

13 .ఎర్ర కోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాన మంత్రి ఎవరు   ?

Ans : చంద్రశేఖర్ 

14 .భారత దేశం లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఎవరు    ?

Ans : P .V .నరసింహ రావు 

15 .కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ప్రధాన మంత్రి ఎవరు    ?  

 Ans : అటల్  బిహారి  వాజపేయి . .

16 .మొదటి పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ప్రధాని ఎవరు    ?

Ans : ఇందిరా గాంధీ 

17 .రెండవ సారి పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన ప్రధాని ఎవరు    ? 

Ans :అటల్  బిహారి  వాజపేయి   . 

18 .రైతు భాంధవుడు గా పేరు గాంచిన ప్రధాని ఎవరు   ? 

Ans : చరణ్ సింగ్  

19 .ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని ఎవరు   ?

Ans : మొరార్జీ దేశాయ్ 

20 .అవిశ్వాశ తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు     ? 

Ans : v .p .singh   

0 comments:

Post a Comment