Get me outta here!

Friday, April 28, 2023

Mahatma Gandhi(మహాత్మా గాంధీ) bits

 1 .మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు    ?   

 Ans : గోపాల కృష్ణ గోఖలే    

2 .గాంధీజి దక్షిణాఫ్రికా నుంచి ఏ సంవత్సరం లో తిరిగి వచ్చాడు     ?

Ans : 1915  

3 .భారతదేశంలో గాంధీజీ చేసిన మొదటి ఉద్యమం ఏది  ?

Ans :  చంపారన్ ఉద్యమం  

4 .గాంధీజి అధ్యక్షత  వహించిన  ఏకైక కాంగ్రెస్  సమావేశం  ఏది  ?

Ans :బెల్గామ్ 

5 .మహాత్మా గాంధీ సమాధి  పేరు ఏమిటి   ?

Ans :రాజ్ ఘాట్ 

6 .గాంధీజీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం ఏది   ?

Ans :రెండవ రౌండ్ టేబుల్ 

7 .గాంధీజి ని తన రాజకీయ గురువు గా చెప్పుకొన్న వ్యక్తి ఎవరు ?

Ans : మార్టిన్ లూథర్ కింగ్ 

8 ."DO or Die " అనే నినాదాన్ని గాంధీజీ ఎప్పుడు ఇచ్చారు    ?

Ans : క్విట్ ఇండియా ఉద్యమం  . 

9 .మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ను ఎప్పుడు ప్రారంభించారు  ? 

Ans : 1942 

10 .గాంధీజి కి  "మహాత్మా " అనే బిరుదు ఎవరు ఇచ్చారు  ? 

Ans : రవీంద్ర నాధ్ ఠాగూర్ 

11 .గాంధీజీ ని "జాతి పిత" అని మొదటిసారిగా సంభోదించింది ఎవరు     ?

Ans : సుభాష్ చంద్ర బోస్  

12 . గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఏ సంవత్సరం  లో నిలిపివేశారు    ?

Ans : 1922 

13 .మహాత్మా గాంధీ ఆత్మకథ పేరు   ?

Ans : My Experiments with Truth 

14 .మహాత్మా గాంధీ "యంగ్ ఇండియా" పత్రిక ను ఎప్పుడు ప్రారంభించారు   ?

Ans : 1919 

15 .గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ఏ సంవత్సరం లో జరిగింది  ?  

 Ans :1931 

16 .ఏ సంఘటనకు వ్యతిరేకంగా  గాంధీ "కైజర్ -ఇ-హింద్"  బిరుదు ని తిరిగి ఇచ్చేసారు ?

Ans : జలియన్ వాలాబాగ్  

17 .గాంధీజీ అధ్యక్షత వహించిన బెల్గామ్ సమావేశం ఏ సంవత్సరం లో జరిగింది    ? 

Ans :1924   . 

18 .గాంధీజీ చంపారన్ ఉద్యమం ఏ సంవత్సరం లో ప్రారంభించారు   ? 

Ans : 1917   

19 .అంబెడ్కర్ , గాంధీ ల మధ్య జరిగిన ఒప్పందం పేరు   ?

Ans : పూనా ఒప్పందం

20 .స్వాతంత్రఉద్యమ చరిత్ర లో "గాంధీ యుగం" గా పిలిచే కాలం ఏది      ? 

Ans : 1920 - 1947    

0 comments:

Post a Comment