Get me outta here!

Thursday, April 27, 2023

తెలంగాణ ఉద్యమం & సాయుధ పోరాటం ( Telangana Udyamam)

 1 .తెలంగాణ లో ఏ రోజును విమోచన దినం గా జరుపుకుంటారు  ?   

 Ans : సెప్టెంబర్ 17  

2 ."హైదరాబాద్ పై పోలీస్ చర్య " అనే గ్రంధం ఎవరు రచించారు ?

Ans : B .శర్మ   

3 .తెలంగాణ ఒగ్గు కథ పితామహుడు   ?

Ans : చుక్కా సత్తయ్య  

4 .కొమరవెల్లి మల్లన్న జాతర ఎక్కడ జరుపుకుంటారు   ?

Ans :సిద్ధిపేట  

5 .తెలంగాణ యక్ష గాన పితామహుడు ఎవరు  ?

Ans :చెర్విరాల భాగయ్య  

6 .వేయి స్తంభాల గుడి ఎప్పుడు నిర్మించారు ?

Ans :1163 .

7 .ఏ పండగను పూల పండగ అని అంటారు ?

Ans : బతుకమ్మ 

8 .పెద్ద మనుషుల ఒప్పందం లో మొత్తం ఎంత మంది నాయకులు పాల్గొన్నారు  ?

Ans : 8 

9 .బహమనీల కాలం లో నాన్ లోకల్ వారిని ఏమని పిలిచే వారు  ? 

Ans : అఫాకి

10 .తెలంగాణ తోలి దశ ఉద్యమం లో అమరుడు అయిన తోలి వ్యక్తి ఎవరు   ? 

Ans : శంకర్   

11 .తొలిసారి క్విట్ తెలంగాణ నినాదం ఇచ్చినది ఎవరు   ?

Ans : శ్రీధర్ రెడ్డి  

12 . జయభారత్ రెడ్డి కమిటీ ఎవరు నియమించారు    ?

Ans : NTR  

13 .ఇంద్రవెల్లి సభ ఏ సంవత్సరం లో జరిగింది   ?

Ans : 1978 

14 .తెలంగాణ ఉద్యమం లో భాగం గా సకలజనుల సమ్మె ఎన్ని రోజులు జరిగింది  ?

Ans : 42 

15 .తెలంగాణ శివాజీ అని ఎవరిని అంటారు    ?  

 Ans : సర్వాయి పాపన్న  .

16 .తెలంగాణ రాష్ట్రము కోసం ఆత్మహత్య చేసుకున్న తొలి న్యాయవాది ఎవరు   ?

Ans : దేవేందర్ రెడ్డి   

17 .తెలంగాణ ధూమ్ ధామ్ రెండవ సదస్సు ఎక్కడ జరిగింది ? 

Ans : సంగారెడ్డి  . 

18 .భాగ్యనగర్ పత్రిక రచయిత ఎవరు    ? 

Ans : భాగ్యరెడ్డి వర్మ  .

19 .అంపశయ్య నవీన్ అసలు పేరు ఏమిటి   ?

Ans : దొంగరి మల్లయ్య 

20 .దొడ్డి కొమరయ్య ఎప్పుడు మరణించారు   ? 

Ans : 1946 జులై 4 .   

21 .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును లోక్ సభ ఆమోదించిన తేదీ ? 

Ans : 2014 ఫిబ్రవరి 18 

22 .ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా పాట రచయిత ఎవరు  ?

Ans :అభినయ శ్రీనివాస్ 

23 .1969 తెలంగాణ ఉద్యమ సమయం లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎవరు  ?

Ans : కాసు బ్రహ్మానంద రెడ్డి .

24 .తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు జరిగింది ?

Ans : 1946 -51 

25 .తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య స్వగ్రామం ఏది ?

Ans : కడవెండి 

26 .తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు  చాకలి ఐలమ్మ స్వగ్రామం ఏది ?

Ans :పాలకుర్తి 

27 .తెలంగాణ సాయుధ పోరాటం ఏ సంవత్సరం లో విరమించబడింది ?

Ans : 1951 .

28 .తెలంగా ప్రధమ నవల 'ప్రజల మనిషి ' ని రాసింది ఎవరు ?

Ans :వట్టికోట ఆళ్వారుస్వామి 

29 ." వీర తెలంగాణ : నా అనుభవాలు జ్ఞాపకాలు " గ్రంథ రచయిత ఎవరు ?

Ans : రావి నారాయణ రెడ్డి 

30 .తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గ్రంధాన్ని రచించింది ఎవరు ?

Ans :దేవులపల్లి రామానుజరావు .







 



0 comments:

Post a Comment