Get me outta here!

Thursday, April 27, 2023

తెలంగాణ ప్రభుత్వ పధకాలు ( Telangana Welfare Schemes)

 1 .కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ క్రింద ఎంత ఆర్థిక సహాయాన్నిప్రభుత్వం  అందజేస్తుంది ?   

 Ans : 1 ,00 ,116 

2 .ఆసరా పధకానికి అర్హులు కావాలి అంటే ఎంత వయస్సు ఉండాలి ?

Ans : 57 సంవత్సరాలు   

3 .భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్టల్ పేరు ఏంటి  ?

Ans : ధరణి పోర్టల్ 

4 .ధరణి పోర్టల్ ని KCR గారు ఎక్కడ ప్రారంభించారు  ?

Ans :మూడుచింతలపల్లి 

5 .ఆసరా పింఛను పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు  ?

Ans :2014 నవంబర్ 8 

6 .కేజీ to పీజీ ఉచిత విద్య కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకం ఏమిటి  ?

Ans :FAST (Financial Assistance to Students of Telangana ).

7 .వృద్దులు ,వికలాంగులు,వితంతువులు కు పింఛన్ ఇచ్చే పధకం పేరు ?

Ans : ఆసరా

8 .తెలంగాణ లో షాదీ ముబారక్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు  ?

Ans : 2014 అక్టోబర్ 2 . 

9 .తెలంగాణ లో కల్యాణ లక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ? 

Ans : 2014 అక్టోబర్ 2 . 

10 .తెలంగాణ లో రైతు బంధు పధకాన్ని ఎక్కడ ప్రారంభించారు  ? 

Ans : శాలపల్లి   

11 .తెలంగాణ లో దళిత  బంధు పధకాన్ని ఎక్కడ ప్రారంభించారు  ?

Ans : వాసాలమర్రి  

12 . "మిషన్ భగీరథ " పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు   ?

Ans : కోమటిబండ 

13 ."మిషన్ భగీరధ " పధకం ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రారంభించారు  ?

Ans : 2016 ఆగష్టు 6

14 .రూరల్ మరియు  అర్బన్ పరిసరాల్లో త్రాగునీటి కి ఇబ్బంది లేకుండా ఉండటానికి 

ప్రారంభించిన పధకం ?

Ans : మిషన్ భగీరధ

15 .తెలంగాణ లో "హరితహారం " ను   ఎప్పుడు ప్రారంభించారు   ?  

 Ans : 2015 జులై 3 .

16 .తెలంగాణ లో "హరితహారం" ను  ఎక్కడ ప్రారంభించారు  ?

Ans : చిలుకూరు   

17 ."కంటి వెలుగు " పధకం ఎప్పుడు ప్రారంభించారు ? 

Ans : 2018 ఆగష్టు 15 . 

18 ."కంటి వెలుగు " పధకం ఎక్కడ ప్రారంభించారు   ? 

Ans : మల్కాపూర్ .

19 .దళిత బంధు పధకం క్రింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఎంత ఇస్తుంది   ?

Ans : 10 ,00,000 

20 .తెలంగాణ లో "T -hub " ని ఎక్కడ ఏర్పాటు చేసారు  ? 

Ans : గచ్చిబౌలి   .

21 .అప్పుడే పుట్టిన బిడ్డ మరియు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే 

పధకం ? 

Ans : కెసిఆర్ కిట్ 

22 .అంగన వాడి కేంద్రాల ద్వారా గర్భిణులు , బాలింతలు మరియు ఆరేళ్ళ లోపు పిల్లలకు పోష్టికాహారం అందజేయు పధకం ?

Ans :ఆరోగ్య లక్ష్మి 

23 .రాష్ట్ర వ్యాప్తం గా నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకులు మరియు సరస్సులు పునరుద్ధరించే పధకం ?

Ans : మిషన్ కాకతీయ 



0 comments:

Post a Comment