1 .అసోచామ్ (ASSOCHAM ) అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
Ans : అజయ్ సింగ్
2 .32 వ "వ్యాస్ సమ్మాన్ అవార్డు " విజేత ఎవరు ?
Ans : జ్ఞాన్ చతుర్వేది
3 .మొదటి మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2023 విజేత ఎవరు ?
Ans : ముంబై ఇండియన్స్
4 ."ముఖ్యమంత్రి వృక్ష సంపద యోజన " అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
Ans :ఛత్తీస్ గఢ్
5 .అంతర్జాతీయ మహిళా దినోత్సవం ని ఎప్పుడు జరుపుకుంటారు ?
Ans :march 8
6 .ప్రపంచ వాతావరణ దినోత్సవం ని ఎప్పుడు జరుపుకుంటారు ?
Ans :march 23
7 .త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నిక అయ్యారు ?
Ans : మాణిక్ సాహా
8 .ఇటీవల భారత్ దేశం లో G20 దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది ?
Ans : ఢిల్లీ .
9 .ఇటీవల భారత్ దేశం లో G20 దేశాల ఆర్థిక మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది ?
Ans : బెంగుళూరు
10 .2023 happiness index లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత ?
Ans : 126
11 .ఇటీవల భారత పర్యటన చేసిన ఆస్ట్రేలియా ప్రధాని ఎవరు ?
Ans : ఆంటోనీ ఆల్బనీస్
12 . గవర్నర్ అఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఇటీవల ఎవరికీ ప్రకటించడం జరిగింది ?
Ans : RBI గవర్నర్ శక్తి కాంతా దాస్
13 .ప్రపంచ జల దినోత్సవం (వరల్డ్ వాటర్ డే) ను ఎప్పుడు నిర్వహిస్తారు ?
Ans : March 22
14 .తొలి ట్రాన్సజెండెర్ న్యాయవాదిగా ఇటీవల రికార్డు సృష్టించిన పద్మాలక్ష్మి ఏ రాష్ట్రానికి
చెందినవారు ?
Ans : కేరళ
15 .మన దేశం లో మొట్ట మొదటి బుల్లెట్ రైలు ఎప్పుడు ప్రారంభం కానుంది ?
Ans : 2026 ఆగష్టు లో. .
16 .CCI సంస్థకు నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవర్ని నియమించారు ?
Ans : లలిత్ కుమార్ గుప్తా
17 .ప్రపంచం లోని అత్యుత్తమ వంటకాల జాబితా (Top 50 ) లో భారత్ నుంచి ఎన్ని
వెరైటీలకు చోటు దక్కింది ?
Ans :8 .
18 .BPCL కు నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవర్ని నియమించారు ?
Ans : G . కృష్ణ కుమార్
19 ."అబెల్ ప్రైజ్ (abel prize ) విజేత ఎవరు ?
Ans : లూయిస్ కాఫరెల్లి
20 .TCS CEO గా ఎవరు నియమితులయ్యారు ?
Ans : క్రితి వాసన్ .
21 .వందే భారత్ express రైలు ని నడిపిన తొలి మహిళా ఎవరు ?
Ans : సురేఖ యాదవ్
22 ."బిపిన్ : ది మ్యాన్ బిహైన్డ్ ది యూనిఫామ్ " పుస్తక రచయిత ఎవరు ?
Ans :అభినయ శ్రీనివాస్
23 .ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
Ans : March 24 .
24 .ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం 2023 యొక్క థీమ్ ?
Ans : 'Yes ! we can end TB !'
25 .ప్రపంచ బ్యాంకు అధ్యక్ష స్థానానికి ఎవరిని నామినేషన్ చేస్తునట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు ?
Ans : అజయ్ బంగా
26 .UNICEF ఇండియా జాతీయ రాయబారి గా ఎవరు నియమితులు అయ్యారు ?
Ans :ఆయుష్మాన్ ఖురానా
27 .మేఘాలయ ముఖ్యమంత్రి గా ఎవరు ఎన్నిక అయ్యారు ?
Ans : కాన్రాడ్ సంగ్మా .
28 .నాగాలాండ్ ముఖ్యమంత్రి గా ఎవరు ఎన్నిక అయ్యారు ?
Ans :నైఫియూ రియో
29 .నేపాల్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యారు ?
Ans : రామ్ చంద్ర పౌడెల్
30 .ఇటీవల భారత్ దేశం లో పర్యటించిన ఇటలీ ప్రధాని ఎవరు ?
Ans :జార్జియా మెలోని.
0 comments:
Post a Comment