1 . ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా ఎవరు నియమితులు అయ్యారు ?
Ans : జస్టిస్ అబ్దుల్ నజీర్
2 .బయో ఆసియా సదస్సు ఏ నగరం లో నిర్వహించారు ?
Ans : హైదరాబాద్
3 .యూట్యూబ్ (Youtube ) CEO గా ఎవరు నియమితులు అయ్యారు ?
Ans : నీల్ మోహన్
4 .నీతి ఆయోగ్ కొత్త CEO గా ఎవరు నియమితులు అయ్యారు ?
Ans :BVR సుబ్రహ్మణ్యం
5 .UNICEF బాలల హక్కుల జాతీయ అంబాసిడర్ గా ఎవరు నియమించబడ్డారు ?
Ans :ఆయుష్మాన్ ఖురానా
6 .దేశం లోనే తొలిసారిగా formula ఈ -రేస్ ఎక్కడ జరిగింది ?
Ans :హైదరాబాద్
7 ."రాజా రామ్మోహన్ " అవార్డు ని ఎవరికీ ఇవ్వడం జరిగింది ?
Ans : ABK ప్రసాద్
8 .2023 నేషనల్ సైన్స్ డే (National science day ) థీమ్ ఏంటి ?
Ans : global science for global well being
9 .2023 జినోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ పురస్కారం ఎవ్వరికి ఇవ్వడం జరిగింది ?
Ans : Professor Robert S. Langer
10 . ఇటీవల బీసీసీఐ (BCCI ) చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు ?
Ans : చేతన్ శర్మ
11 .ప్రపంచం లోనే అత్యంత తెలివైన విద్యార్ధి ఎవరు ?
Ans : నటాషా
12 . formula ఈ -రేస్ విజేత ఎవరు ?
Ans : Jean-Eric Vergne
13 .భారత వైమానిక ప్రదర్శన ఎక్కడ జరిగింది ?
Ans : యెలహంక (బెంగుళూరు)
14 .తెలంగాణ లో FSSAI గుర్తింపు ఏ మార్కెట్ కి లభించడం జరిగింది ?
Ans : సిద్ధిపేట
15 .ఇటీవల మరణించిన ముషారఫ్ ఏ దేశానికి అధ్యక్షుని గ పని చేసారు ?
Ans : పాకిస్థాన్
16 .ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినం ఎప్పుడు జరుపుకుంటాము ?
Ans : ఫిబ్రవరి 2
17 .National science day ని ఎప్పుడు జరుపుకుంటాము ?
Ans : ఫిబ్రవరి 28
18 .2023 చిత్తడి నేలల దినోత్సవం థీమ్ ఏంటి ?
Ans : It’s Time for Wetlands Restoration .
19 .వరల్డ్ కాన్సర్ డే(World Cancer Day.) ని ఎప్పుడు జరుపుకుంటారు ?
Ans : ఫిబ్రవరి 4
20 .వరల్డ్ కాన్సర్ డే(World Cancer Day.) థీమ్ ఏంటి ?
Ans : close the care gap .
0 comments:
Post a Comment