Get me outta here!

Thursday, April 27, 2023

January కరెంట్ అఫైర్స్ 2023

 1 . 108 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ఏ నగరం లో నిర్వహించారు ?

 Ans : నాగపూర్

2 .30 వ జాతీయ బాలల కాంగ్రెస్ ను ఏ నగరం లో నిర్వహించారు ?

Ans : అహ్మదాబాద్ 

3 .బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక అయ్యారు ?

Ans : లులు డా సిల్వా 

4 .న్యూజీలాండ్ ప్రధానిగా ఎవరు ఎన్నిక అయ్యారు ?

Ans :క్రిస్ హిప్ కిన్స్

5 .విశ్వ సుందరి 2022 కి విజేత ఎవరు ?

Ans :ఆర్ బోణి గాబ్రియల్

6 ."global  investors summit " ఏ రాష్ట్రము లో జరిగింది ?

Ans :మధ్య ప్రదేశ్

7 ."సర్ చోటు రామ్ " అవార్డు ని ఎవరికీ ఇవ్వడం జరిగింది ?

Ans : K . chandrasekhara  Rao (Telangana  CM )

8 .74 వ గణతంత్ర దినోత్సవ వేడుకులకు ముఖ్య అతిధి గ హాజరు అయిన ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు ?

Ans : Abdel Fattah al-sisi   (అబ్దేల్ ఫత్తాహ్ అల సిసి )

9 .పురుషుల హాకీ ప్రపంచ కప్ 2023  విజేత ? 

Ans : జర్మనీ 

10 .తొలి అండర్ -19 మహిళల t20 ప్రపంచ కప్ విజేత ? 

Ans : ఇండియా 

11 ."australian open -2023 " పురుషుల సింగిల్స్ విజేత ?

Ans : novak djokovic ( నోవాక్ జకోవిచ్ )

12 .దేశం లో ఏ రాష్ట్రము మొట్ట మొదటి సారిగా కుల ఆధారిత జన గణన చేపట్టింది ?

Ans : బీహార్ 

13 .ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగం లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఏ పాటకి లభిచింది ?

Ans : నాటు నాటు (RRR )

14 .53 వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది ?

Ans : దావోస్  (స్విట్జర్లాండ్ )

15 .FSSAI ( food safety and standard authority of india ) CEO గా ఎవరు నియమితులయ్యారు  ?   

Ans : కమలవర్ధన రావు 

16 .17 వ ప్రవాస భారతీయ దినోత్సవానికి ముఖ్య అతిధిగా ఏ దెస అధ్యక్షుడు వచ్చారు ?

Ans : గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ 

17 .ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ?

 Ans : జనవరి 9 

18 .ICC - 2022 T20 ఉత్తమ క్రికెటర్ గా ఎవరు ఎంపిక అయ్యారు ? 

Ans : సూర్య కుమార్ యాదవ్ 

19 .జాతీయ భద్రత ఉప సలహాదారు గా ఎవరు నియమితులయ్యారు ?

Ans : పంకజ్ కుమార్ సింగ్ 

20 .ఇటీవల దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం " భారత్ - OS "(భారోస్) ని ఎవరు 

రూపొందించారు ? 

Ans : IIT - మద్రాస్ 

21 .కేంద్ర ప్రభత్వం ఎంత మందికి "పద్మ పురస్కారాలు - 2023 " ను ప్రకటించింది ?

Ans : 106 

22 .దేశం లోనే మొట్ట మొదటి స్టెమ్ ఇన్నోవేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్ ని ఏ నగరం లో 

ప్రారంభించారు ? 

Ans : చెన్నై 

23 ."ఇండియా ఓపెన్ బాడ్మింటన్ -2023 "పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ? 

Ans : kunlavut vitidsarn ( థాయిలాండ్).

24 .2022 కి ఉత్తమ పోలీస్ స్టేషన్ పొందిన "అస్కా పోలీస్ స్టేషన్ " ఏ రాష్ట్రం లో ఉంది ?

Ans : ఒడిశా 

25 .గ్లోబల్ ఫైర్ పవర్ (GFP ) ఇండెక్స్ -2023 లో మొదటి స్థానం లో నిలిచినా దేశం ఏది ?

Ans : అమెరికా 

0 comments:

Post a Comment