1 ."ఆదేశిక సూత్రాలు " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :ఐర్లాండ్
2 ."ప్రాథమిక విధులు " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : రష్యా
3 ."ప్రాథమిక హక్కులు " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : అమెరికా
4 ."రాష్ట్ర పతి ఎన్నిక విధానం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :ఐర్లాండ్
5 ."రాష్ట్ర పతి పరిపాలన " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :జర్మనీ
6 ."పార్లమెంట్ నిర్మాణం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :ఇంగ్లాండ్
7 ."రాజ్యాంగ ప్రవేశిక " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :అమెరికా
8 ."ఉప రాష్ట్ర పతి పదవి " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : అమెరికా .
9 . "గవర్నర్ ల నియామకం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : కెనడా
10 ."రాజ్యాంగ సవరణ విధానం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : దక్షిణాఫ్రికా
11 ."రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది?
Ans : దక్షిణాఫ్రికా
12 . "ఆర్ధిక అత్యవసర పరిస్థితి " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : జర్మనీ
13 ."ఉమ్మడి జాబితా " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : ఆస్ట్రేలియా
14 ."ఉభయసభల సంయుక్త సమావేశం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : ఆస్ట్రేలియా
15 ."స్పీకర్ పదవి " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :ఇంగ్లాండ్
16 ."ఎన్నికల వ్యవస్థ " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : ఇంగ్లాండ్
17 ."న్యాయ సమీక్షా " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans :అమెరికా .
18 ."సమన్యాయ పాలనా " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : ఇంగ్లాండ్
19 ."ఎగువ సభ సభ్యులను దిగువ సభ సభ్యులు ఎన్నుకొనే పద్దతి "ని ఏ దేశ రాజ్యాంగం
నుండి గ్రహించడం జరిగింది ?
Ans : నార్వే
20 ."రాష్ట్రపతి సుప్రీమ్ కోర్ట్ సలహాలను స్వీకరించడం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : కెనడా
21 ."ఏకపౌరసత్వం " ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : ఇంగ్లాండ్
22 ."అత్యున్నత న్యాయస్థానం(సుప్రీమ్ కోర్ట్) "ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం
జరిగింది ?
Ans :అమెరికా
23 ."కేంద్ర రాష్ట్ర సంబంధాలు "ను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది ?
Ans : కెనడా
0 comments:
Post a Comment