1 .B .R. అంబేద్కర్ ఎప్పుడు జన్మించారు ?
Ans : ఏప్రిల్ 14 ,1891
2 .బి.ఆర్.అంబేద్కర్ పూర్తి పేరు ఏమిటి ?
Ans : భీమ్ రావు రామ్ జి అంబేద్కర్
3 .అంబేద్కర్ భారత దేశానికీ మొదట ఏ మంత్రి గా పని చేసారు ?
Ans : న్యాయ శాఖా మంత్రి
4 .అంబేద్కర్ కి ఏ సంవత్సరం లో భారతరత్న ఇవ్వబడింది ?
Ans :1990
5 .అంబేద్కర్ ఏ సంవత్సరం లో మరణించారు ?
Ans :1956
6 ."భారత రాజ్యాంగ పితామహుడు " ఎవరు ?
Ans :అంబేద్కర్
7 .అంబేద్కర్ , గాంధీ ల మధ్య జరిగిన ఒప్పందం పేరు ?
Ans :పూనా ఒప్పందం
8 .అంబేద్కర్ "Independent Labour Party " ని ఎప్పుడు స్థాపించారు ?
Ans : 1936 .
9 .అంబేద్కర్ భారతీయ భౌద్ధ మహాసభ ఏ సంవత్సరం లో స్థాపించారు ?
Ans : 1955
10 .అంబేద్కర్ 1956 లో ఏ మతాన్ని స్వీకరించారు ?
Ans : భౌద్ధ మతం
11 .అంబేద్కర్ ఆత్మకథ పేరు ?
Ans : Waiting for a Visa
12 . అంబేద్కర్ ఎక్కడ మరణించడం జరిగింది ?
Ans : ఢిల్లీ
13 .బి.ఆర్.అంబేద్కర్ సమాధి పేరు ఏమిటి ?
Ans : చైత్ర భూమి
14 .అంబేద్కర్ పేరు తో అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
Ans : నాగపూర్
15 .స్వాతంత్య్రానికి ముందు అంబేద్కర్ ఏ పార్టీ ని స్థాపించారు ?
Ans :Independent Labour Party
16 .అంబేద్కర్ న్యాయవాదిగా తన ప్రాక్టీస్ ని ఎక్కడ ప్రారంభించారు ?
Ans : ముంబై హైకోర్ట్
17 .అంబేద్కర్ ప్రచురించిన పత్రిక పేరు ఏమిటి ?
Ans :మూక్ నాయక్ .
18 .అంబేద్కర్ బారిస్టర్ చదవడం కోసం ఏ ప్రాంతానికి వెళ్తారు ?
Ans : లండన్
19 .పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది ?
Ans : అంబెడ్కర్ , గాంధీ
20 .అంబేద్కర్ సమాధి చైత్ర భూమి ఎక్కడ ఉంది ?
Ans : ముంబై
0 comments:
Post a Comment