1 .అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : వాషింగ్టన్ D .C
2 .ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : జెనీవా (స్విట్జర్లాండ్)
3 .ప్రపంచ వాతావరణ సంస్థ (WMO ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : జెనీవా
4 .అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans :జెనీవా
5 .ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans :వాషింగ్టన్ D .C
6 .ఇంటర్ పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans :లయన్ (ఫ్రాన్స్)
7 .ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans :రోమ్ (ఇటలీ)
8 .UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : న్యూయార్క్ సిటీ .
9 . అంతర్జాతీయ మేరీ టైమ్స్ సంస్థ (IMO ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : లండన్
10 .ఐక్య రాజ్య సమితి శరణార్ధుల హై కమీషనర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
Ans : జెనీవా
(1 )UNO = United Nations Organization .
(2 )IMF =International Monetary Fund .
(3 )WHO =World Health Organization.
(4 )WMO=World Meteorological Organization .
(5 )ILO =International Labour Organization .
(6 )Interpol= International Criminal Police Organization .
(7 )UNICEF = United Nations International Children's Emergency Fund..
(8 ) IBRD =International Bank for Reconstruction and Development.
(9 )IMO = International Maritime Organization .
(10 )FAO =Food and Agricultural Organisation .
(11 )UNHCR = United Nations High Commissioner for Refugees.
0 comments:
Post a Comment