1 . జాతీయోద్యమం లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు ?
Ans : 1885 -1905
2 . గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు ఎవరు ?
Ans : మహాదేవ గోవింద రనడే
3.మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది ?
Ans : గోపాలకృష్ణ గోఖలే
4 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు ?
Ans : గోపాలకృష్ణ గోఖలే
5 . గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?
Ans : దాదాభాయ్ నౌరోజీ
6 . Poverty and un-British rule in India ని రచించింది ఎవరు ?
Ans :దాదాభాయ్ నౌరోజీ
7 .ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయిన తొలి భారతీయుడు ఎవరు ?
Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ
8 .ఇండియన్ అసోసియేషన్ సంస్థ ను స్థాపించింది ఎవరు ?
Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ
9 .ది బాంబే క్రానికల్ పత్రిక ను స్థాపించినది ఎవరు ?
Ans : ఫిరోజ్ షా మెహతా
10 .బొంబాయి కి మకుటం లేని మహారాజు అని ఎవరిని అంటారు ?
Ans :ఫిరోజ్ షా మెహతా
11 .1907 సూరత్ ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?
Ans : రాస్ బిహారి గోష్
12 .మౌలానా అబుల్ కలం ఆజాద్ రచించిన పత్రికలూ ఏవి ?
Ans : అల్ హిలాల్,బిల్ హిలాల్
13 .1915 లో హిందూ మహా సభ ని స్థాపించింది ఎవరు ?
Ans : మదన్ మోహన్ మాలవ్య
14 .1909 ( Lahore ) ఇండియన్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు ?
Ans : మదన్ మోహన్ మాలవ్య
15 . మొదటి ముస్లిం జాతీయవాది ఎవరు ?
Ans : బద్రుద్దీన్ త్వాబ్జి
16 . సురేంద్ర నాధ్ బెనర్జీ స్థాపించిన పత్రిక పేరు ఏమిటి ?
Ans : సంజీవని
16 .A .O హ్యూమ్ కి రాజకీయ గురువు ఎవరు ?
Ans : దాదాభాయ్ నౌరోజీ
17 . బ్రిటిష్ పార్లమెంట్ కి ఎన్నికైన తొలి భారతీయుడు ?
Ans : దాదాభాయ్ నౌరోజీ
18 .ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ డ్రెయిన్ థియరీ గా ఎవరిని పిలుస్తారు ?
Ans : దాదాభాయ్ నౌరోజీ
19 .ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ ను స్థాపించినది ఎవరు ?
Ans : సురేంద్ర నాధ్ బెనర్జీ
20 .INC తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు ఎవరు ?
Ans : ఉమేష్ చంద్ర బెనర్జీ
21 .అభ్యుదయ వారాపత్రిక ను స్థాపించినది ఎవరు ?
Ans : మదన్ మోహన్ మాలవ్య
22 .1916 లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు ?
Ans : మదన్ మోహన్ మాలవ్య
23 . నేషనల్ కాన్ఫరెన్స్ సంస్థ ను స్థాపించినది ఎవరు ?
Ans : సురేంద్రనాధ్ బెనర్జీ
24. దాదాభాయ్ నౌరోజీ లండన్ లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పత్రిక ఏది ?
Ans : వాయిస్ ఆఫ్ ఇండియా
25. దాదాభాయ్ నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ లండన్ లో ఎప్పుడు స్థాపించారు ?
Ans : 1866